శృంగారంలో కుత్రిమ సామాగ్రి వద్దు
శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు పూర్తి సంతృప్తిని పొందేందుకు అనేక రకాలైన పద్దతులను అనుసరిస్తుంటారు. శృంగారంలో మంచి అనుభవమున్న దంపతులైతే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సెక్స్‌లోని మజాను ఆస్వాదిస్తుంటారు.
మరికొందరైతే డైరక్టుగా సెక్స్‌లోకి దిగిపోయి.. ఐదు నిమిషాల్లో తూతూ మంత్రంగా పూర్తి చేస్తుంటారు. ఇలాంటి సెక్స్ వల్ల పురుషుడు కొంతమేరకు సంతృప్తి పొందవచ్చేమోగానీ.. స్త్రీ మాత్రం భావప్రాప్తి (సంతృప్తి) పొందని చెపుతున్నారు.
వాస్తవానికి రతి పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నప్పటికీ.. మీతో శృంగారంలో పాల్గొనే మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుకుంటుంది. అది జరిగితేనే ఆమె భావప్రాప్తి పొందుతుంది. అలాగే, పురుషుడు సెక్స్‌లో వీక్‌గా ఉండి, భార్యను సంతృప్తి పరిచేందుకు కృత్రిమ సామాగ్రిని ఉపయోగించి సెక్స్ చేయడం చాలా ప్రమాదకరమని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనికి అలవాటుపడే స్త్రీ ఇదే తరహా సెక్స్ కావాలని ప్రతిరోజూ మారాం చేస్తుందని అంటున్నారు. అలాగే, సెక్స్ సమయంలో అశ్లీల చిత్రాలు చూడటం కూడా మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా భార్య మూడ్‌ను తెలుసుకుని రతికి ఉపక్రమించాలని కోరుతున్నారు. వీలైనంత మేరకు.. సెక్స్ చేసేముందుగా ఫోర్ ప్లేలతోనే భార్యను మూడ్‌లోకి దించి ఆపై సెక్స్ చేస్తే మంచి అనుభూతిని పొందవచ్చని చెపుతున్నా
No comments:
Post a Comment