Sunday, July 20, 2014

ద్రోహం

వంటగదిలో వంట చేస్తున్న స్వప్నని మెల్లిగ వెనక నుండి గట్టిగ కౌగిలించుకుని మెడపై ముద్దు పెడుతు నీకొ సర్ ప్రైస్ అన్నాను....
"ఎమిటో" అంది తన పని తను చేస్తు స్వప్న... "నాకు టీమ్ లీడ్ గ ప్రమొషన్ వచిందొయ్" అన్నాను గర్వంగా...
" అవునా కంగ్రాట్స్"...అంటు నా వైపు తిరుగుతు బుగ్గ పై ముద్దు పెటింది...
" అవును...కానీ.....వైజాగ్ కి వెళ్ళాలి...."
"ఐతే ఎలాగండి..." అంది స్వప్న..
"మరి మేము రాలేము కదా..." బాధతొ అంది స్వప్నా...
" ఎముంది... నువ్వు నీ జాబ్ ట్రన్స్ పర్ కి ట్రై చెయ్" అన్నను
"కాని నాక్కుడా ప్రమొషన్ టైమ్ కదండి... ప్రమొషన్ రాదెమో" దిగాలుగా అంది స్వప్న సరే చూద్దం లే అని స్నానానికి వెళ్ళాను....
రాత్రి భొజనాలయాక పడకగదిలొకి బాధతొ వచింది స్వప్న... నా యెద పై తన తల పెట్టి
"మీ ప్రమోషన్ వచ్చినా అనందం కంటె ట్రన్స్ పర్ అయ్యిందన్న బాధే ఎక్కువుందండి" అంది స్వప్న...
"నేను మెల్లిగ తన భుజం మీద చెయ్ వేస్తు ఎం బాధ పడకు... ప్రతి వీకెండ్ నేను వస్తాను గా... డైలీ ఫొన్ చేస్తునే వుంటానుగా.... తొందరలొనే మల్లీ హైదరబాద్ ట్రన్స్ పర్ చేపించుకుంటానుగా..."
***************************************
స్వప్నాది నాది ప్రేమవివహం...
14 నెలల సంసార జీవితం....
మమల్ని చూసి చిలక గొరింకలు కూడా అసుయా పడేవి...
అంత అన్యొనమైన సంసారం...
ఈ 14 నెలల సంసార జీవితంలో ఎన్నో ప్రేమ ఉసులు... గంట గంటకి ప్రేమ సందేశాలు...
14 నెలలు కూడా 14 క్షణాలుగా గడిచిపొయాయి.... ఈ సమయంలో మకు విరహ వేదన తప్పలేదు....
దనికి కారణం నా బదలీ.... పొని స్వప్నని తీసుకెళ్దాం అంటే... తనది గవర్నమెంట్ జాబ్....
బదిలి కి సవాలక్ష రికమెండేషన్ లు... ఇక తప్పని పరిస్థితుల్లో...
నా మనసుని వీడి, నా శరీరం తో వైజాగ్ బయలు దేరాను... నా మనసు మాత్రం నా స్వప్నతో వుండి పొయింది..
సరిగ్గా ఆ సమయంలొనే నా జీవితంలో ఒక తుఫాను వచ్చింది... ఆ తుఫాను పేరే.."సారిక"
**********************************************
"సారిక" నా టీమ్ లో మెంబర్...
కలర్ లేదు గాని.. అందగత్తె అనే లక్షణాలు చాలనే వున్నాయి..... చూడగానే ఆకరిషించే రూపం.....
ఐదున్నర అడుగుల ఎత్తు... ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ.... సన్నని నడుము... పొడుగు కాలు... కర్లీ హేర్...
పెద్ద పెద్ద కల్లు... కొటేరు లంటి ముక్కు....పెద్దవులపై చిరునవ్వు...
మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా కొన్ని రోజుల వరకు అంత సవ్యంగా సాగింది.. కాని
తరువతే సారిక నాతో చనువుగా వుండడానికి ప్రయత్నించ సాగింది..
సమయం దొరికితే మాట్లాడటానికి, నాతో వుండాడినికి ట్రై చేస్తుంది...
విషయం హద్దు దాటకూడదని నేను నకు పెళ్ళయిందని...
నా భార్య అంటె నాకు ప్రాణం అని చెప్పాను... అయినా తన ప్రవర్తనలో మార్పు లేదు....
నేను హద్దుల్లో వుండడానికే ప్రయత్నించసాగాను... అయిన ఇలా ఎన్ని రొజులు
భార్య సుఖం లేని నేను మరో ఆడది దగ్గరగా వస్తే ఎన్ని రోజులు నిబ్బరం గా వుండగలను....
సరిగ్గా అలంటి సమయంలో.....
"సార్ రేపు నా పుట్టినా రోజు...రేపు సాయంత్రం ట్రీట్... మీరు తప్పకుండా రావలి" అహ్వనించింది....
"రాను అనలేను... రానంటే మనస్సులొ ఎదో వుంచుకొని రాలేదు అనుకుంటుంది....సరే అన్నాను..."
సాయంత్రం చెప్పినట్టుగానే... బుకే తో తన ఇంటి ముందు వాలాను.... తలుపు తట్టగానే తలుపు తెర్చుకుంది...ఆశ్చర్యం...
ఎదురుగా "సారిక" నీలి రంగు వర్క్ చీరలో మెరిసిపొతుంది... సారిక ను చీరలో చూడడం మొదటి సారి....
కొత్తగా "సారిక" కూడ అందంగా కనిపించసాగింది...
"రండి... అలానే నిలబడ్డారేం...." నవ్వుతు స్వాగతం పలికింది సారికా సారిక గొంతు వినగానే ఈ లొకంలోకి వచ్చి..
తన వెంటే లోనికి అడుగిడాను.... సారిక ముందు వోయలు పొతూ నడుస్తువుంటే జడ తన నడుముని తాకుతుంది" ఇంట్లొ ఎవరు లేకపొయెసరికి.....
"ఇంట్లొ ఎవరు లేరా" అన్నాను...
"అమ్మ వాలు గుడికి వెళ్ళారు..."అంది సారికా
"మరి ట్రీట్ అన్నావ్... మన స్టాప్ కూడా ఎవరు లేరూ..."
"ట్రీట్ మీకు మాత్రమే.." నేను కూర్చున్న సోఫా దగ్గరగా జరిగి నీళ్ళు ఇస్తు చెప్పింది...
"థాంక్స్" అన్నాను.. ఎమనాలో అర్థం కాక..
"రండి... మా ఇల్లు చూపిస్తాను.." అంటూ నా చెయ్యి పట్టుకొని లేపబొయింది..
చాల రోజుల తరువాత స్త్రీ స్పర్శ....
నాలో నిద్రిస్తున్న పురుషుడు ఒక్క సారిగా మేల్కొన్నాడు...
"తను ఏదొ మాట్లుడుతున్న.. ఎవేవి వినకుండా..తనతో నడుస్తున్నాను..."
"అలా మెట్లెకుతుంటే, తను తుళ్ళి పడబోయింది... వెనకాలె నెనుండడం వల్ల గట్టిగా పట్టుకున్నాను.."
"పట్టుకున్నాను అనేకంటే హత్తుకున్నాను అంటే బాగుంటుందేమో"....
"తను నన్ను అంతె గట్టిగా కౌగిలించు కుంది"
"తను నన్ను గట్టిగా హత్తుకునేసరికి నా మనస్సు వశం తప్పింది"
"తన వీపు మీద వున్న చెయ్యి కాస్త మెల్లిగ నడుము పైకి పొయింది....."
"నడుముని గట్టిగ తడిమే సరికి...తననుండి వెచ్చని నిట్టుర్పు... ఆ నిట్టుర్పు తో నా మనస్సులొ రగిలిన కోరికలు బుస్స కొట్టసాగాయి"
"సారికను నా రెండు చేతులతో లేపి... తను దారి చూపుతుంతడగా... బెడ్ రూం వైపు నడిచాను....ఈ లొపు తను నా షెర్ట్ బటన్స్
తీసెసింది...." తనను బెడ్ పై పడుకొబెట్టి చీర పైట లాగబొయను...
అంతలో
"నువ్వే నువ్వే" అంటు నా మొబైల్ రింగ్ అయ్యింది....
అది నా స్వప్నకి అసైన్ చేసిన రింగ్ టోన్....
"ఆ కాల్ తో ఈ లొకంలొకి వచ్చి ఫొన్ ఎత్తాను...."
"ఎక్కడునారు" అంది ముభావంగా స్వప్న
"ఫ్రెండ్ ఇంటికి వచ్చాను...." "ఎంటీ అలా వున్నావ్.." అన్నాను నేను...
"ఏమి లేదు మీరు.. ఎప్పుడొస్తారు...చూడలనివుంది..." అంది స్వప్న గొంతు భారంగా...
"ఎమైంది చెప్పు అన్నాను... రెట్టిస్తూ"
"ఏమీలేదు.. మీతో మట్లడుదామని ఫొన్ చేసానంతే..." చెప్పింది స్వప్న..
"కాని స్వప్న చెప్పింది అభ్భదం అని నాకు తెలుసు...
అందుకే స్వప్న రూట్లొ మెల్లిగ అడిగాను" "ఎమైంది.. రా..." మెల్లిగ అడిగేసరికి
"నా కలీగ్ గొపాల్ లేడు... నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు... నీ మొగడు ఇక్కడ లేడు కదా... నీ కొరికలు నేను తీరుస్తా అని అన్నాడు... దనికి నేను చెప్పుతో కొట్టి, పై అధికారికి కంప్లైంట్ చేసాను...." అంది ఎడుస్తూ...
"మీరు లేక నేను వుండలేను... మీరు వచ్చయండి..." మళ్ళి తనే అంది... తనని ఒదర్చి ఫొన్ పెట్టేసాను...
తరువాత నా కొసం కూర్చున్న సారికను చూసి
"సారి సారిక... నేను నా భర్యను మొసం చెయ్యలేను.... తను నా కొసం ఎదురు చూస్తువుంటే... నా సంతోషం కొసం తనకు ద్రోహం చెయ్యలేను... నన్ను క్షమించు.. అంటు నా షర్ట్ తొ బయటికి

No comments:

Post a Comment