తొలి రాత్రి,
నికిత, అభినవ్.
ఆమెలో అందం నడుం ఒంపు మడతలో వుందా? లోతైన నాభిలో వుందా? భర్త చేతులు చాచగానే అనచ్చాధితంగా పరుగెత్తుకు వెళ్ళి భర్తను చుట్టేయడంలో వుందా? అతని గుండెలో గువ్వలా ఒదిగిపోవడంలో వుందా?నికిత, అభినవ్.
అతని మనసులో వేనవేల భావోద్వేగాలను కోటానుకోట్ల వజ్ర వైడూర్యాల ప్రశ్న.
అతనిలోని మ్యాన్లీనెస్, దృఢమైన అతని శరీరంలో వుందా? భార్యను ఆపాదమస్తకం తన పెదవుల ముద్రలతో పెదాల యాత్ర చేయడంలో వుందా? భార్యను ఇష్టంగా చుట్టేయడంలో వుందా?
"ఒసే నికిత... నువ్వంటే నా కిష్టమే... ఎంతిష్టం అంటే మనమిద్దరం ఒకరినొకరం గట్టిగా వాటేసుకున్నప్పుడే... నేను చనిపోవాలనుకునేంత ఇష్టం" అని ఆర్తిగా అతను అనడంలో వుందా?
పెళ్ళికి ముందు వాళ్ళు ప్రేమలో పడలేదు... పెళ్ళయిన తర్వాత ప్రేమను కొనసాగించలేదు. ఒకరి నొకరు ఇష్టపడ్డారు. ప్రేమకు అతీతమైన ఇష్టం. మనసునూ, శరీరాన్నీ వేరు చేయలేనంత ఇష్టం.
ఆ ఇద్దరి ఇష్టాలను ఒక ఆత్మగా కౌగిలిలో బంధించే తొలిరాత్రి. వాళ్ళ మధురోహాల ఝాము రాతిరి.
ఆమె తలొంచుకుంది. పాలగ్లాసు ఆమె చేతిలో వుంది. అది అతనికి అందించింది.
"ఈ పాలు సగం తాగి, మిగతా సంగం నీకివ్వాలా?" అడిగాడు అభినవ్ పాలగ్లాసు చేతిలోకి తీసుకుని.
"కాదు... మొత్తం తాగేసి.. చివరిగా కొన్ని పాలు మిగిల్చి ఇవ్వండి" అంది నికిత.
"అదేమిటి ఫిఫ్టీ, ఫిఫ్టీ కదా" అడిగాడు అభినవ్.
"నాకెప్పుడూ నైన్ టీ, టెన్ నే ఇష్టం... మీ చివర వుండడమే ఇష్టం"
అప్పుడోచ్చింది అతని కనుకొలకుల చివరకో కన్నీటి చుక్క.
"ఎందుకే నేనంటే నీకంత ఇష్టం" అతను పాలగ్లాసులోని పాలు మొత్తం తాగేసి ఆమె చేతికిస్తూ అడిగాడు. ఆమె పాలగ్లాసును మొత్తం పైకెత్తి ఎర్రటి తన పెదాల మీద ఆన్చుకుంది.
ఒక్క పాల చుక్కగ్లాసు అంచునుంచి జారుతూ ఆమె పెదాల మీదికి వచ్చి గొంతులోకి జారిపోతుంది అతికష్టమ్మీద.
ఆ భంగిమ అతనికి నచ్చింది. ఆమె చీర కొంగు పొట్ట మీదినించి తప్పుకుంది. ఆమె నాభి భూమండలమై కనిపిస్తుంది. అతని శరీరం ఉష్ణ మండలమై జ్వలిస్తుంది. అలాగే నేల మీద మోకాళ్ళపై కూచున్నాడు. రెండు చేతులను ఆమె నడుం చుట్టూ వేసి, సెంట్రల్ అట్రాక్షన్ లా వున్న ఆమె నాభి మీద నాలికను ఆన్చాడు. వాసంతి చేతులు ప్రయత్నపూర్వకంగానే అతని జుట్టులోకి వెళ్ళాయి. ఆమె చేతివేళ్లు అతని జుట్టుని లాగేస్తున్నాయి. రెండు పెదవుల మధ్య ఆమె నాభిని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అభినవ్. ఆమె నడుంను చుట్టున అతని చేతులు ఆమె చీర కుచ్చెళ్ళను అరెస్ట్ చేశాయి. ఆమె చీరకు, పెట్టీకోట్ కు, బ్లౌజ్ కు, బ్రాకూ కలిపి, దేహ బహిష్కార శిక్ష విధించాడు. ఆ శిక్షను క్రమశిక్షణగా ఇష్టంగా భావించాయి ఒంటిపై వున్న ఆ అచ్చాధనలు
"నా శరీరం మీద వున్న ఏ అచ్చాధనకైనా సరే, ఎప్పుడైనా, ఎలాగైనా సరే, దేహ బహిష్కార శిక్ష విధించండి. కానీ ఒక్క నా జడలోని పూలకు, మెడలో మంగళసూత్రానికి తప్ప..." ఆమె మాటలు శ్లోకాలై అతని చెవిని సోకాయి.
శృంగారానికవి సరిక్రొత్త ఆకారమై, మోదమై, ఆమోదమయ్యాయి. ఆమె శరీరాన్ని విల్లుగా మార్చి, తను అస్త్రంగా మారి మన్మధతాపం వైపు తన చాపాన్ని ఎక్కుపెట్టాడు. ఎన్ని అగ్నేయాస్త్రాలు మరిన్ని వారునాస్త్రాలు ఇంకెన్ని వాయువ్యాస్త్రాలు ఉద్వేగా, ఉద్విగ్న, ఉత్కంఠ భరిత అస్త్ర శాస్త్రాలై శరపరంపరగా, ఆమె మేనిని చీల్చుకుని దూసుకుని వెళ్తున్నాయో...
స్వేదం, శరీరాన్ని ఆక్రమించి, అభినందనలు తెలిపింది.
మోదం, అనుభవాలను అనుభూతించి అభివాదం చేసింది.
కోరిక జ్వలించింది... కాంక్ష కంటినిండా నిద్రపోయింది.
అతనామెనో, ఆమె అతడినో... తెలియనంతగా ఒకరినొకరు కరుచుకుపోయారు. ఈ ప్రపంచాన్ని మరిచిపోయారు. మైమరిచిపోయారు.
"శరీరం గాలిలో తెలిపోతున్నట్టు వుంది" కళ్ళు మూతలు పడుతుండగా అంది నికిత.
"ఎందుకని..." ఆమె రెండు చేతులనూ వెనక్కి పెట్టి ఆమె బాహువులను ముద్దాడుతూ అడిగాడు అభినవ్.
భూప్రదక్షిణ చేసినంత అలసటగా వుంది.
ఆకాశాన్ని చుట్టేసి వచ్చినంత శ్రమగా వుంది.
సముద్రాన్ని ఈదినంత బడలికగా వుంది.
వెరిసి... ప్రశాంతంగా ఇలానే మిమ్మల్ని పట్టుకొని నిద్రపోవాలన్నంత ఇష్టంగా వుంది. అతని అనచ్చాధిత దేహం చుట్టూ రెండు చేతులూ వేసి, తన వక్షాన్ని సమస్తంగా మార్చి నిద్రలోకి జారుకుంది.
అభినవ్ ఆమెను డిస్ట్రబ్ చేయలేదు.
ఏ మాత్రం బిడియం లేకుండా... నావాడే కదా... నా శరీరంలో ఆత్మగా మారిపోయిన వాడేకడా... అన్నంతగా ఒంటి మీద నూలుపోగైన లేకుండా చిన్న పిల్లలా నిద్రపోయింది.
ఆమె కుంకుమబొట్టు కొద్దిగా చెదిరి, ఆమె అందాన్ని మరింత మెరుగు పరిచింది.
జడలోని మల్లెలు వాడి, తీసిన కొద్ది గంధం తాలూకు సుగంధం పరిమళించినట్టు మల్లెల గుభాళింపు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
వేకువ ఝామున ఆమె నిద్రలేచింది.
తెల్లవార్లూ వారిద్దరూ అలసిపోయారు... ఆమె బాత్రూంకి వెళ్ళి ఫ్రేషప్ అయివచ్చి, అతని ఒడిలో తలపెట్టి పడుకుంది.
ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ అభినవ్ చెప్పాడు.
"నికిత... మన మధ్య ఏ అంతరంగ, అంతరంగిక విషయాలు వుండకూడదు. మనసు లేని శరీరానికి ఉనికి ఎలా లేదో, శారీరక కలయిక లేని మనసూ దంపతుల మధ్య ఒంటరితనాన్ని పెంచుతుంది. భోజనం ఒక్కటే... కూరల మెనూ మారుతూ వుంటుంది. సెక్స్ ఒక్కటే... అందులోని అనుభవాలు... అనుభూతులు మారుతూ నిత్యనూతనంగా వుండాలి. ఈ జీవితంలో మనం తిరిగి పొందలేనిది 'సెక్స్' మాత్రమే...దాన్ని మిస్ చేసుకోవద్దు. బిడియాలు, ఫీలింగ్స్ ఏవీ మన మధ్య అడ్డు తెరలుగా వుండరాదు" అభినవ్ మాటలు ఆమెకు శిరోధార్యమయ్యాయి. ఆరోజు నుంచి వాళ్ళ మధ్య శృంగారం రసవత్తరమై పోయింది. ఆ మూడ్రోజుల్లోనైనా వాళ్ళ మధ్య... నిర్విరామమై... అజరామరమై... కొత్త పుంతలు తొక్కింది శృంగారం.
No comments:
Post a Comment