Friday, July 4, 2014

యోని మార్గంలోని కొన్ని ప్రత్యేకతలు

యోని మార్గంలోని కొన్ని ప్రత్యేకతలు


యోని మలద్వారం తెరుచుకుని ఉండి ఒక రంధ్రంలాగా కనిపిస్తూ ఉండదు. అలాగే యోని మార్గం కూడా గొట్టంలగా విచ్చుకుని ఉండదు. యోని మార్గంలోని గోడలు ఒకదానినొకటి దగ్గరగా ముడుచుకుని ఉంటాయి. పురుషాంగం ప్రవేశం జరిగినప్పుడు యోనిమార్గం విడివడినట్లు అవుతుంది. యోని మార్గంలోని కండరాలు పురుషాంగం పరిమాణం బట్టే విచ్చుకుని దానిని అదిమిపెట్టి ఉంచుతాయి. అంతేకాకుండా యోని మార్గానికి క్రింద-పైన ఉన్నగోడలలోని ప్రత్యెక రక్తనాళాలు రతిలో స్త్రీకి కామోద్రేకం కలిగినప్పుడు ఉబ్బి మెత్తని దిండువలె తయారవుతాయి.

యోనిమార్గం 7 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఏవిధంగా అయితే పురుషాంగం లావుబట్టి యోని మార్గం విచ్చుకుంటుందో, అదే విధంగా పురుషాంగం పొడవుబట్టి యోని మార్గానికి పురుషాంగం లావు, పొడవుల బట్టి సాగడం, రతిని బిగపట్టి ఉంచడం వల్ల పురుషులకి తమ అంగపరిమాణం గురించి ఆలోచన, భయం అనవసరం. స్త్రీ యొక్క యోనికి పురుషాంగ పరిమాణానికి ఏమీ సంబంధలేదు.
యోని ద్వారానికి రెండుపక్కలా ఉండే గ్రంథులనుండి జారుడులాంటి పదార్ధం తయారవుతుంది. స్త్రీకి కామోద్రేకం కలగగానే ఈ గ్రంథులు జారుడుపదార్థాన్ని ఎక్కువ మోతాదులో విడుదల చేస్తాయి. దీనివల్ల స్త్రీకి రతిలో ఒరిపిడి ఉన్నప్పటికీ మంటలేకుండా తృప్తికలుగుతుంది.

ఈ జారుడు ద్రవం సరిపోయినంత లేనప్పుడు స్త్రీకి రతిలో బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి ఈ జారుడు ద్రవం మరింత ఎక్కువగా ఉత్పత్తిఅయి స్త్రీ-పురుషులిద్దరి జననాంగాల మధ్య ఉండవలసిన బిగుతు లేక రతిలో అసంతృప్తి కలుగుతుంది. సంయోగ సమయంలో ఈ జారుడు ద్రవాలు ఎక్కువగా ఊరటం స్త్రీలో కామోద్రేకం కలిగినట్లు, సుఖప్రప్తి పొందబోతున్నట్టు గుర్తు.

అంతర్ జననేంద్రియాల్లోని ఆంతర్యం :

బాహ్య జననేంద్రియాలు రతిలో స్త్రీకి తృప్తిని, సౌఖ్యాన్ని కలిగించేవిగా నిర్మాణమై యుండగా, అంతర్ జననేంద్రియాలు అండం పిండంగా మారి అబ్బాయినో, అమ్మాయినో లోపల పెంచే విధంగా నిర్మాణమై యున్నాయి. గర్భకోశము (Uterus) అండవాహికలు (Followpin tubes), అండాశయములు (Ovaries) ఈ మూడు అంతర్ జననేంద్రియాల్లోని భాగాలు.

గర్భకోశము మూడు అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు, మొత్తం ఒక అంగుళం మందం ఉంటుంది. గర్భకోశంలో పిండం లేనప్పుడు గర్భకోశం గోడలు ముడుచుకుని పోయి దగ్గరదగ్గరగా ఉంటాయి. పిండం తయారయి పెరుగుతున్నప్పుడు గర్భకోశం, దాని గోడలలోని కండరాలు అపరిమితంగా సైజు పెరగడం, దళసరిగా గోడలు తయారవడం జరుగుతుంది. గర్భకోశానికి రెండుప్రక్కలా అండాశయాలు కొద్దిదూరంలో ఉంటాయి. అండాశయాల నుండి అండం విడుదల అవుతూ ఉంటుంది.

ఒకనెల అండాశయంనుంచి ఒక అండం తయారవుటే, మరుసటి నెల రెండవదానినుంచి అండం విడుదలవుతుంది. అండాశయంలో తయారయిన అండం అండవాహికలద్వారా పయనించి గర్భకోశానికి రెండువైపులా ఉండి, దీనికి

అండాశయాలకి సన్నని ట్యూబువలె గర్భకోశానికి రెండువైపులా ఉండి, దీనికి అండాశయాలకి లింక్ కలుపుతాయి. గర్భకోశంలో పిండం ఎదుగుదల జరిగితే అండాశయంలో అండం విడుదల అవడమే కాకుండా స్త్రీ స్త్రీలాగా ఉండటానికి కావలసిన హార్మోన్లు కూడా తయారవుతాయి. 

No comments:

Post a Comment